Skip to playerSkip to main content
  • 5 years ago
తెలంగాణలో వైయస్ షర్మిళ చేపట్టబోతున్న పాదయాత్ర విజయవంతం అవుతుందని, పాదయాత్రలో షర్మిళకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మహిళా నేతలు తెలిపారు. తెలంగాణ ప్రజల మద్దత్తు కూడా షర్మిళకు ఉంటుందని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.

The women leaders said that the padayatra to be undertaken by ys Sharmila in Telangana will be successful and they will provide full support to Sharmila during the padayatra. They hoped that the people of Telangana would also support Sharmila.
#Yssharmila
#Padayatra
#Chevella
#Ysrtp
#Telanganasharmila
#Lotuspond
#Ysrdaughter

Category

🗞
News

Recommended