Skip to playerSkip to main content
  • 5 years ago
T20 World Cup 2021 : The twitter was left in disbelief as certain users shared pictures that depicted Shaheen Afridi dismissing KL Rahul on a no-ball during India vs Pak T20 World Cup fixture in Dubai on Sunday.
#T20WorldCup2021
#ViratKohli
#Babarazam
#IndVSPak
#Teamindia
#t20worldcup2021
#RohitSharma
#KlRahul
#SuryaKumarYadav
#Cricket
#RishabhPant
#HardikPandya
#MSDhoni
#IshanKishan
#JaspritBumrah

టీ20 ప్రపంచకప్‌ 2021ను భారత్‌ ఘోర ఓటమితో ప్రారంభించింది. ఆదివారం రాత్రి దుబాయ్ మైదానంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో పది వికెట్ల తేడాతో ఘోర పరాభవంను ఎదుర్కొంది. దీంతో ప్రపంచకప్‌ టోర్నీల్లో భారత్ సంపూర్ణ ఆధిపత్యానికి తెరపడింది. భారత్ 13-0 ఆధిక్యాన్ని సంపాదిస్తుంది అనుకుంటే.. 12-1గా సమీకరణం మారింది. మెగా టోర్నీల్లో చాలా ఏళ్ల తర్వాత టీమిండియాపై విజయం సాధించిన పాక్ ఆటగాళ్ల, అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే గతరాత్రి జరిగిన మ్యాచ్‌లో భారత ఓపెనర్ కేఎల్‌ రాహుల్‌ ఔటైన బంతి చర్చనీయాంశమైంది. అతడు నోబాల్‌కు పెవిలియన్‌ చేరాడంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి.

Category

🥇
Sports

Recommended