Skip to playerSkip to main content
  • 5 years ago
Ben Stokes predicts finalists of T20 World Cup
#T20WORLDCUP2021
#Engvsaus
#Ausvseng
#EngvsPak
#BenStokes
#AsifAli

పాకిస్థాన్ బ్యాట‌ర్ ఆసిఫ్‌ అలీ తన ప‌వ‌ర్ షాట్ల‌తో మైదానంలో అభిమానులను అలరించాడు. 19వ ఓవ‌ర్‌లో నాలుగు సిక్స‌ర్లు కొట్టి.. అనూహ్య రీతిలో పాకిస్థాన్‌కు అద్భుత విజ‌యాన్ని అందించాడు. అయితే సూర్ విక్ట‌రీ త‌ర్వాత అసిఫ్ అలీ.. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తరహాలో సెల‌బ్రేట్ చేసుకున్నాడు.

Category

🥇
Sports

Recommended