Skip to playerSkip to main content
  • 5 years ago
హుజురాబాద్ ఉప ఎన్నికలో ఓటమితో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వాస్తవాలు తెలుసుకోవాలని, లేకపోతే మరింత నష్టం జరుగుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత వీహనుమంత రావు సూచించారు. ఇక నైనా ప్రజాసమస్యలను పట్టించుకోక పోతే శాశ్వతంగా ఫాంహౌస్ కే పరిమితం కావాల్సివస్తుందని వీహెచ్ హెచ్చరించారు.

With the defeat in the Huzurabad by-election, Chief Minister Chandrasekhar Rao needs to know the facts, otherwise further damage will be done, senior Congress leader V.Hanumantha Rao said. VH warns that if any public issues are ignored, the farmhouse will be permanently confined.
#Vhanumanthrao
#Congressseniorleader
#Cmkcr
#Formhouse
#Pragatibhavan
#Telanganabhavan

Category

🗞
News

Recommended