Skip to playerSkip to main content
  • 5 years ago
'The best man who can take India to an ICC trophy': Gavaskar names 'obvious choice' to replace Kohli as T20I captain
#T20Worldcup2021
#ICCtrophy
#RohitSharma
#SunilGavaskar
#ViratKohli
#IPL2022

టీ20 ప్రపంచకప్‌ 2021లో టైటిల్ ఫెవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. పూర్తిగా నిరాశపర్చిన విషయం తెలిసిందే. మెగా టోర్నీలో కనీసం సెమీస్‌కు కూడా చేరకుండానే ఇంటిదారిపట్టింది. మరోవైపు అంతర్జాతీయ టీ20ల్లో కెప్టెన్‌ విరాట్ కోహ్లీ పాత్ర కూడా ముగిసింది. ఈ క్రమంలో టీ20ల్లో తర్వాతి కెప్టెన్‌ ఎవరు అనే అంశంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Category

🥇
Sports
Comments

Recommended