Skip to playerSkip to main content
  • 5 years ago
T20 World Cup 2021: Australia Playing 11 vs Pakistan In Semi Final - Can David Warner And Glenn Maxwell Push Australia To Finals
#T20Worldcup2021
#AustraliavsPakistan
#PAKVSAUSSemiFinal
#DavidWarner
#GlennMaxwell
#T20WCFinals

టీ20 ప్రపంచకప్ 2021 రెండో సెమీ ఫైనల్‌లో పాకిస్థాన్, ఆస్ట్రేలియాలు తలపడనున్నాయి. రెండోసారి టైటిల్‌ను కైవసం చేసుకునే దిశగా పాకిస్థాన్ బరిలోకి దిగుతుండగా.. ఆస్ట్రేలియా తొలి టీ20 ప్రపంచకప్‌పై కన్నేసింది. పాకిస్తాన్ జట్టుకు మెగా టోర్నీలో ఒక్క ఓటమి లేదు.మరోవైపు సరైన సమయంలో ఆస్ట్రేలియా ఫాంలోకి వచ్చింది. అంతేకాకుండా నాకౌట్ మ్యాచ్‌లలో కంగారూ జట్టు చాలా ప్రాణాంతకంగా తయారైంది.

Category

🥇
Sports

Recommended