While India vs New Zealand match was in fulls-wing,A fan entered into the JSCA International Stadium and tried to touches his feet to show his love for skipper Rohit Sharma.
#INDVsNZ
#RohitSharma
#Hitman
#RohitSharmaFan
#RishabhPant
#KLRahul
#AxarPatel
#RAshwin
#VenkateshIyer
#TrentBoult
#TimSouthee
#DeepakChahar
#Cricket
#TeamIndia
జార్ఖండ్ రాజధాని రాంచీ వేదికగా భారత్ - న్యూజిలాండ్ దేశాల మధ్య జరిగిన రెండవ టీట్వంటీ మ్యాచ్‌లో ఓ అభిమాని అభిమానం ఎల్లలు దాటింది. ఏకంగా పోలీస్ సెక్యూరిటీని, ఆ తర్వాత ప్రహరీని దాటుకుని నేరుగా మైదానంలోకి అడుగుపెట్టేశాడు. తన ఆరాధ్య క్రికెటర్ టీమిండియా ట్వంటీ ట్వంటీ కెప్టెన్ రోహిత్ శర్మ వైపు పరుగులు తీశాడు. రోహిత్ శర్మ ముందు ఎల్లకిలా పడుకుని రెండు చేతులు జోడించి సాష్టాంగ నమస్కారం చేశాడు. అయితే తనకు రోహిత్ శర్మ పాదాలు అందలేదు.
Comments