Skip to playerSkip to main content
  • 5 years ago
బాగా గుంతలమయమైన రోడ్డులో వెళుతున్న ఆటో ఎగిరెగిరి పడింది.. వెనుకవైపు కూర్చున్నవాళ్లు ఈ వీడియో తీశారు. రాజమండ్రి టు అంబాజీపేట వెళ్లే రోడ్డు గుంతలమయం కావడంతో.. ఆటో డ్యాన్స్ చేసుకుంటూ వెళుతోంది అంటూ వీడియో వైరల్ అవుతోంది.

Category

🗞
News

Recommended