Skip to playerSkip to main content
  • 5 years ago
జాయింట్ల‌లో వాపు లేదా నొప్పి ఉంటే అది ఆర్థ‌రైటిస్ కావ‌చ్చు. ఆర్థ‌రైటిస్ ఉన్న‌వారు న‌డ‌క లేదా చిన్న చిన్న వ్యాయామాలు చేయ‌డం మంచిది. ఈ వీడియోలో జాయింట్ రీప్లేస్‌మెంట్ & స్పోర్ట్స్ స్పెష‌లిస్ట్ డా.సునీల్ దాచేప‌ల్లి ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య ఉన్న‌వారు రోజు న‌డ‌వ‌టం వ‌ల‌న క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి తెలియ‌జేస్తారు.

Recommended