Skip to playerSkip to main content
  • 5 years ago
సయాటికా నొప్పి అనేది ఒక పదునైన, లేదా మండే బాధ‌తో కూడిన నొప్పి. ఇది మీ కాలు క్రిందకు వ్యాపిస్తుంది. తిమ్మిరి, జలదరింపు కూడా దీని ల‌క్ష‌ణాలు. సయాటికా నొప్పి నివారణ కోసం ఇక్కడ యోగా శిక్షకురాలు రమ్య సలాభాసనం వంటి కొన్ని ముఖ్యమైన ఆసనాలను సూచిస్తున్నారు.

Recommended