Skip to playerSkip to main content
  • 5 years ago
చేతన మనస్సు (conscious mind) మీ తెలివిగా ప్ర‌వ‌ర్తించేలే చేస్తుంది. ఇది మీ పంచేంద్రియాల నుండి స‌మాచారాన్ని అందుకుంటుంది. అయితే, ఇది మన చర్యలను నియంత్రించదు. మన చర్యలు దాదాపుగా ఉపచేతన మనస్సు (subconscious mind) చే నియంత్రించబడతాయి. న్యూమ‌రాల‌జీలో ఈ రెండింటి యొక్క విశిష్ట‌త గురించి న్యూమ‌రాల‌జిస్ట్ ముదిగొండ గోపీకృష్ణ‌గారి ద్వారా తెలుసుకోండి.

Recommended