Skip to playerSkip to main content
  • 5 years ago
India Tour of South Africa: Team India’s Squad For SA Tour, But Young Players in Line For Selection So Its Looking Like Selection is the Tough Task for BCCI
#INDSquadForSATour
#IndiaTourofSouthAfrica
#BCCI
#TeamIndia
#ViratKohli
#RohitSharma

టీమిండియా సౌతాఫ్రికా టూర్‌కు వెళ్లనున్న నేపథ్యంలో జట్టును ప్రకటించాల్సి ఉంది. అయితే సౌతాఫ్రికాతో ఆడే మూడు టెస్ట్‌లు, మూడు వన్డేల కోసం 20 మంది ఆటగాళ్లను పంపాలని భావిస్తోంది BCCI . యువ ఆటగాళ్ల ప్రతిభావంతమైన ఆట తీరుతో ఎవరికి అవకాశం దొరుకుతుందో ఎవరికి మొండి చెయ్యి ఎదురవుతుందో అంచనా వేయడం కష్టం గానే ఉందని చెప్పాలి.

Category

🥇
Sports
Comments

Recommended