Team India all-rounder Hardik Pandya will announce a shocking decision regarding his career. Hardik Pandya, who has lost form and is out of the squad, is likely to announce his retirement from the Test format.
#HardikPandya
#TeamIndia
#Cricket
#HardikPandyaTestRetirement
#T20WorldCup
#BCCI
#INDVsSA
టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం ప్రకటించనున్నాడు. ఫార్మ్ కోల్పోయి జట్టుకు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్ కావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.
Comments