Skip to playerSkip to main content
  • 5 years ago
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.. ప్రత్యేక హోదా విషయంలో ఆ పార్టీ నాటకాలాడుతోందని దుయ్యబట్టారు. పార్లమెంట్‌లో ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని చెబితే.. వైసీపీ ఎంపీలు ఏం చేశారని నిలదీశారు.. ఇప్పటికైనా ఎంపీలు రాజీనామాలు చేసి పోరాడాలన్నారు.

Category

🗞
News

Recommended