Skip to playerSkip to main content
  • 5 years ago
సీఎం కేసీఆర్ తమిళనాడు పర్యటన బిజీబిజీగా సాగుతోంది. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీరంగం ఆలయాన్ని సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. అనంతరం సీఎం కుటుంబ సభ్యులతో చెన్నైకి వెళ్లిపోయారు. రాత్రికి ఐటీసీ హోటల్లో వారు బస చేశారు. ఇక నేడు తమిళనాడు సీఎం స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ ఖరారైంది. దీనికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.

Category

🗞
News

Recommended