Skip to playerSkip to main content
  • 5 years ago
#Omicron
#Africa
#MysteryDisease
#OmicronCasesInIndia
#OmicronSymptoms
#OmicronNews
#BoosterDose
#WHO


ఒమిక్రాన్ తరువాత ఆఫ్రికాలో మరో మిస్టరీ వ్యాధి బయటపడింది. ఇప్పటివరకు 89 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యాధి బారిన పడిన వ్యక్తుల నుండి సాంపిల్స్ సేకరించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్తల బృందాన్ని ఈ ప్రాంతానికి పంపింది.

Category

🗞
News
Comments

Recommended