Skip to playerSkip to main content
  • 5 years ago
హిందూపురంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప ఆడుతున్న థియేటర్‌పై అభిమానులు రాళ్లు రువ్వారు. మూవీ ఈరోజు రిలీజ్ కావడంతో బెనిఫిట్ షో కోసం థియేటర్ల వద్ద అర్ధరాత్రి నుంచి అభిమానులు పడిగాపులు కాశారు. ఉదయం బెనిఫిట్ షో వేస్తామని బాలాజీ థియేటర్ యాజమాన్యం రూ.500 వసూలు చేసినట్లు అభిమానులు ఆరోపిస్తున్నారు.

Category

🗞
News

Recommended