Skip to playerSkip to main content
  • 5 years ago
Kisan Congress president Anvesh Reddy said the state farmers were in a dilemma due to the stubborn attitude of the central And states. He urged the Telangana government to persuade the Center to buy grain.

#Telanganagovernment
#Paddyprocurement
#CMKCR
#KisanCongresspresidentAnveshReddy
#Centralbjpgovernment
#TRS
#farmers
#grain

వరి ధాన్యం కొనుగోలు అంశంలో రెండు ప్రభుత్వాలు డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేశ్‌రెడ్డి. కేంద్ర రాష్ట్రాల మొండి వైఖరి వల్ల రాష్ట్ర రైతాంగం అయోమయ స్ధితిలో ఉన్నారని, కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఒప్పించాలని కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేశ్‌రెడ్డి స్పష్టం చేసారు.

Category

🗞
News

Recommended