Skip to playerSkip to main content
  • 5 years ago
నిజామాబాద్ జిల్లాలోని మల్కాపూర్‌ గ్రామ శివార్లలో ఉన్న ఈ బండరాయి సహజంగా ఏర్పడింది. దీని కింద నుంచి వీగే సంప్రదాయం వందేళ్లుగా ఉందని ఇక్కడి వారు చెప్తున్నారు. ఈ రాయి కింద నుంచి ఒక్కసారి వీగితే నొప్పులు మాయమవుతాయని వీరి నమ్మకం. స్థానికులు దీన్ని మకిల్ గుండు అని పిలుస్తారు.

Category

🗞
News

Recommended