Skip to playerSkip to main content
  • 5 years ago
కర్నూలు జిల్లాలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 2021 కి సంబంధించిన క్రైమ్ రౌండప్ వివరాలను వెల్లడించారు. ప్రధాన కేసుల్లో పురోగతి సాధించామన్న ఎస్పీ జిల్లా వ్యాప్తంగా 42 దొంగతనాల కేసుల్లో రికవరి చేయడంతో పాటు 5 వేలకు పైగా కేసులను క్లోజ్ చేశామన్నారు.. ఇక అక్రమ మద్యం పై గట్టిగా నిఘా ఉంచామన్న ఆయన ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండటంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సైబర్ కేసులను చేధించామన్నారు.

Category

🗞
News

Recommended