Congress Senior leader V Hanumantha Rao Slams Telangana Govt Decision on Allowing Liqour shops till mid night on the ocassion of new year 2022.
#CMKCR
#NewYear2022
#Telangana
#Hyderabad
#VHanumanthaRao
#Telanganagovt
#Liquorshops
నూతన సంవత్సరం సందర్బంగా దేశంలో ఆంక్షలు అమలులో ఉంటే తెలంగాణలో మాత్రం అందుకు విరుద్దంగా నిబంధనలు ఉన్నాయని, 31రాత్రి అందరూ పీకలదాకా తాగాలని, అందుకే మద్యం షాపులకు, పబ్బులకు అర్థరాత్రి ఒంటిగంట వరకూ తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు అనుమతులు ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీ.హనిమంత రావు మండిపడ్డారు