Skip to playerSkip to main content
  • 5 years ago
రాష్ట్రంలో దిక్కుమాలిన రాజకీయాలు చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా మానుకోవాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లోని 51వ. డివిజన్ లో ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను సీఎం జగన్ పరిష్కరించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఏబీఎన్ రాధాకృష్ణ సీఎం జగన్ పాలన చూసి తట్టు కోలేకపోతున్నారానిన్నారు. పక్క రాష్ట్రంలో ఉండి ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్ కళ్యాణ్కూ, చంద్రబాబుకు లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగుతోందని సీఎం జగన్ విద్యా, వైద్య రంగాల పై ప్రతి దృష్టి పెట్టారని మరోమారు గుర్తు చేశారు.

Category

🗞
News

Recommended