Skip to playerSkip to main content
  • 5 years ago
జనగామ జిల్లా పాలకుర్తిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అధికార టీఆర్ఎస్, విపక్ష బీజేపీ నడుమ వివాదం రాజుకోవడంతో హైటెన్షన్ నెలకొంది. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ప్రకటన వెలువడిన అనంతరం టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. అదే సమయంలో అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు నిరసన దీక్ష చేసేందుకు అక్కడికి రావడంతో వివాదం చెలరేగింది.

Category

🗞
News

Recommended