మీరు జిలేబీ ప్రేమికులు, అయితే తియ్యగా వేడి వేడి జిలేబీని రుచి చూడటానికి మీరు ఖచ్చితంగా ఈ ప్రదేశానికి వెళ్‌లాలి. ముంబైలోని మహేంద్ర మౌర్య జలేబివాలా నోరూరించే జిలేబీలకు చాలా ఫేమస్. ఇప్పుడు ఈ స్థలం గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి వీడియోను చూడండి.