Skip to playerSkip to main content
  • 4 years ago
కామెర్లు, కాలేయ వ్యాధులు ఉంటే ఏ ఆహారం తినాలి? పిండిపదార్థాలు ఎంతవరకూ తీసుకోవచ్చు? ప్రోటీన్స్ తినవచ్చా? గోధుమపిండి ఆహారాలు తినవచ్చా? పెరుగు తింటే ఏమవుతుంది? భోజనం సమయంలో నీరు తాగవచ్చా? రోజుకు ఎన్నిసార్లు ఆహారం తినాలి? ఇలాంటి విషయాల్ని లివర్ అండ్ పాంక్రియాస్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ సచిన్ దాగా ద్వారా తెలుసుకుందాం.

Recommended