Skip to playerSkip to main content
  • 4 years ago
మనతో ఎవరు మాట్లాడినా... వాళ్లు మన ముఖంలో రెండు భాగాలను ఎక్కువగా చూస్తారు. అవి కళ్లు, నోరు. ముఖ్యంగా మనం మాట్లాడేటప్పుడు వాళ్ల కళ్లు మన పెదవులపైకి వెళ్తాయి. మనం ఏం మాట్లాడుతున్నామో తెలుసుకునేందుకు వారు ప్రయత్నిస్తారు. మరి మనం కళ్లను ఎలాగైతే అందంగా తీర్చిదిద్దుకుంటామో.. అలాగే పెదవుల కూడా బ్యూటీ కేర్ అవసరమే. మరి అందమైన, మృదువైన, చూడచక్కని పెదవుల కోసం ఎలాంటి కేర్ తీసుకోవాలో యాంకర్ లిఖిత ద్వారా తెలుసుకుందాం.

Recommended