Skip to playerSkip to main content
  • 4 years ago
గర్భం దాల్చిన మొదటి 3 నెలల్లో ఏం చెయ్యాలి? గర్భం ప్రారంభంలో వచ్చే సమస్యలేంటి? ప్రారంభ గర్భ సమస్యల్ని ఎలా తట్టుకోవాలి? గర్భం ప్రారంభంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? గర్భం వచ్చిన ప్రారంభంలో వికారం, వాంతులు వస్తే ఎలా? బయటి ఆహారం తింటే ఏమవుతుంది? ఇలాంటి సందేహాలకు సమాధానాలను సీనియర్ కన్సల్టెంట్ ఆబ్‌స్టెరీషియన్ గైనకాలజిస్ట్ డాక్టర్ వింధ్య గెమరాజు ద్వారా తెలుసుకుందాం.

Recommended