Ilaiyaraaja birthday special video. Ilaiyaraaja is an Indian film composer, conductor-arranger, singer and lyricist who works in the Indian film industry, predominantly across PAN India
అప్పటి దాకా సాగిన ఒక మూస రెగ్యులర్ మ్యూజిక్ 1976 తర్వాత చాలా మారిపోయింది..మ్యూజికల్ మాస్ట్రో అని పేరు సంపాదించిన ఇళయరాజా సంగీత సుస్వరాలు మొదలైన అనంతరం మెలోడీ అనే పదానికి సరికొత్త అర్థం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు అలుపెరగని ఆయన బాణీలు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కొత్త అనుభూతిని అందిస్తూ వచ్చాయంటే అతిశయోక్తి కాదు.
#Ilaiyaraaja
#Kollywood
#IlaiyaraajaSongs
#Tollywood