ollywood agrahero Johnny Depp wins high profile defamation suit against ex-wife, actress Amber Heard. A jury in Virginia Fairfax ruled in their favor Wednesday. Depp has defended Herd's allegations of harassment. Depp has filed a defamation suit against Herd for Rs 389 crore ($ 50 million) based on an article he wrote for The Washington Post in 2018, portraying himself as a victim of domestic violence. Challenging this, Herd filed a defamation suit for Rs 776 crore ($ 100 million) alleging domestic violence during their 15-month marriage. The jury awarded Depp Rs 116 crore ($ 15 million) in damages | మాజీ భార్య, నటి అంబర్ హెర్డ్‌పై హై ప్రొఫైల్ పరువు నష్టం కేసులో గెలిచాడు హాలీవుడ్ అగ్రహీరో జానీ డెప్. ఈ మేరకు వర్జీనియా ఫెయిర్ఫాక్స్లోని జ్యూరీ బుధవారం అనుకూలంగా తీర్పు ఇచ్చింది. వేధింపులకు గురైనట్లు హెర్డ్ కల్పిత ఆరోపణలు చేసిందన్న డెప్ వాదనను సమర్థించింది.తనను తాను గృహహింస బాధితురాలిగా చిత్రీకరించుకుంటూ 2018లో 'ది వాషింగ్టన్ పోస్ట్' కోసం రాసిన వ్యాసం ఆధారంగా హెర్డ్‌పై రూ.389 కోట్ల (50 మి.డాలర్లు) పరువు నష్టం దావా వేశాడు డెప్. దీనిని సవాలు చేస్తూ తమ 15 నెలల వివాహబంధంలో తాను గృహహింసను ఎదుర్కొన్నట్లు హెర్డ్ రూ.776కోట్ల (100మి.డాలర్లు) పరువు నష్టం దావా వేసింది. డెప్‌కు రూ.116 కోట్ల (15మి.డాలర్లు) పరిహారం చెల్లించాలని జ్యూరీ తీర్పుచెప్పింది.
#Johnnydepp
#Amberheard
#Pirates
#Hollywood