గర్భ సంచికి వచ్చే అనారోగ్య సమస్యలేంటి? ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? ఎండోమెట్రియోసిస్ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? ఎండోమెట్రియోసిస్ వల్ల పీరియడ్స్‌కి వచ్చే సమస్యేంటి? ఎండోమెట్రియోసిస్ ని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది? ఎండోమెట్రియోసిస్ కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? దీనికి శాశ్వత పరిష్కారమేంటి? ఇలాంటి ఎన్నో సందేహాలకు సమాధానాలను సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ అశ్విని అన్నం ద్వారా తెలుసుకుందాం.