Skip to playerSkip to main content
  • 4 years ago
Cyberabad Police పరిధిలో Rajendra Nagar PS CI Kankaiah బదిలీ మిగిలిన పోలీసులను భావోద్వేగానికి గురి చేసింది. కనకయ్య ఘనంగా వీడ్కోలు పలుకుతూ తీసుకున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. సహచర పోలీసులు కన్నీళ్లు పెట్టుకుంటున్న ఈ వీడియోను మీరూ చూసేయండి.

Category

🗞
News
Comments

Recommended