TFCC heads needs to think about cinema workers and junior artists situation if htere is no shootings how suffering it was fo them? and need to give financial support to cine workers | ప్రొడ్యూసర్స్ aug 1st నుంచీ గిల్డ్ బంద్ ప్రకిటించారు సినిమా షూటింగ్స్ జరగవు అని చెప్పరు మరి రోజు సినిమా మీదే ఆధారపడి బతికే కార్మికుల పరిస్థితి ఏంటి? ధయచేసి TFCC పెద్దలు, కొంత ఆలోచించండి.
#TFCC
#Tollywood
#DillRaju
#ProducersGuild
#ShootingStrikes
#TeluguCineIndustry
Comments