Skip to playerSkip to main content
  • 4 years ago
Neem leaves have many medicinal properties.Neem leaves many problems away | ప్రకృతి మనకు ప్రసాదించిన వరం వేప చెట్టు. ఎందుకంటే ఈ చెట్టులో ఉండే ఔషధ గుణాలు మానవాళి ఎంతో మేలు చేస్తాయి. ఆకులు, కాయలు, బెరడు, వేరు ఇలా ప్రతి భాగంలో మనిషికి ఉపయోగపడే ఔషధ గుణాలున్నాయి. వేప చెట్టు వల్ల మనుషలకే పంటలకు రక్షణ ఉంటుంది. వేప కాయాల రసం పంటపై స్ప్రే చేస్తే కీటకాలు నశిస్తాయి.

#BenefitOfNeem
#NeemTree
#NeemLeaves
#Health
#National

Category

🗞
News

Recommended