Skip to playerSkip to main content
  • 4 years ago
india playing XI vs ZIM 1st ODI rahul tripathi likely to make india debutజింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీమిండియా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగే తొలి వన్డే‌కు సిద్దమైంది. ఆసియా కప్ ముందు ఈ సిరీస్ జరుగుతుండటంతో సీనియర్ ఆటగాళ్లంతా విశ్రాంతి తీసుకోగా.. కేఎల్ రాహుల్ సారథ్యంలోని ద్వితీయ శ్రేణి జట్టు బరిలోకి దిగుతోంది. ఆసియాకప్‌కు ఎంపికైన జట్టులో నలుగురు ఆటగాళ్లు మాత్రమే ఈ సిరీస్ ఆడుతున్నారు. కెప్టెన్ కేఎల్ రాహుల్, దీపక్ హుడా, అక్షర్ పటేల్‌తో పాటు ఆవేశ్ ఖాన్‌లు ఈ సిరీస్‌లో సత్తా చాటడంపై ఫోకస్ పెట్టారు. ఇక్కడ రాణించి ఆసియాకప్‌లో బరిలోకి దిగే భారత తుది జట్టులో చోటు దక్కించుకోవాలనుకుంటున్నారు. ముఖ్యంగా గాయం నుంచి కోలుకున్న తర్వాత ఆడుతున్న తొలి సిరీస్ కావడంతో రాహుల్‌కు ఇది లిట్మస్ టెస్ట్‌లా మారింది.

#rahultripathi
#indiavszimbabwel
#klrahul

Category

🥇
Sports

Recommended