Skip to playerSkip to main content
  • 4 years ago
Munugode By Election:CM KCR Speech At Munugode Public Meeting. KCR targets PM Modi and Amit Shah in his public meeting.


#MunugodeByElection
#CMKCR
#AmitShahTelanganaTour
#TRS
#Congress
#BJP

మునుగోడు వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ - అమిత్ షా ను టార్గెట్ చేసారు. అసలు ఈ ఎన్నిక ఎందుకు వచ్చిందో ఆలోచించాలన్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయని తేల్చి చెప్పారు. ఎన్నికలు వచ్చాయని ఆగం కావద్దని సూచించారు. బీజేపీకి ఓటు వేస్తే మోటార్లకు మీటర్లు వస్తాయని హెచ్చరించారు.

Category

🗞
News

Recommended