Skip to playerSkip to main content
  • 4 years ago
CM KCR Doubts Over Cloud Burst may became true?


#CloudBurst
#CMKCR
#Rains

క్లౌడ్ బరస్ట్ వెనుక కుట్ర ఉందంటూ కేసీఆర్ మొన్నీ మధ్యే అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. భద్రాచలంలో గోదావరి వరద బాధితులను పరామర్శకు వెళ్లిన సమయంలో ఆయన క్లౌడ్ బరస్ట్‌ అంశాన్ని లేవనెత్తారు. ఇప్పుడవే అనుమానాలు, అంచనాలు నిజం అయ్యాయా? అనే చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది. దీనికి కారణం లేకపోలేదు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లల్లో భారీ వరదలు సంభవిస్తోన్నాయి. అంచనాలకు మించిన వర్షాలు కురుస్తోన్నాయి.

Category

🗞
News
Comments

Recommended