Skip to playerSkip to main content
  • 4 years ago
TRS and Congress slam Bandi Sanjay for picking up Amit Shah’s footwear. After getting Trolls Telangana BJP chief Bandi Sanjay reacts Over picking Amit Shah’s shoes at temple | కుటుంబంలో పెద్దలకు చెప్పులు అందించడం భారతీయ సంప్రదాయమని, దాన్ని పాటించడం తమకు అలవాటని బండి సంజయ్ స్పష్టం చేశారు. తమ పార్టీ కుటుంబ పెద్ద, గురుతుల్యుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వయస్సులో చిన్నవాడినైన తాను చెప్పులను అందించడం గులాంగిరి అవుతుందా? అని బండి సంజయ్ ప్రశ్నించారు.


#AmitShahfootwear
#BandiSanjay
#BJP
#TRS
#Congress

Category

🗞
News

Recommended