Telangana: Minister Harish Rao Praises KCR Ruling in Telangana | తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనకు కితాబిచ్చారు.బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి పథకం అమలు చేస్తున్నారని, కులమతాలకు అతీతంగా పేదలను ఆదుకున్నారని హరీష్ రావు తెలిపారు. పేదలను సీఎం కేసీఆర్ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
#HarishRao
#CMKCR
#Bathukammasarees