BCCI president roger binny reacted to the repeated injuries in the players
తరచూ గాయపడుతున్న ఆటగాళ్ల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని కొత్తగా ఎన్నికైన బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ అన్నారు."భారత జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు మూడు రోజుల ముందు వెన్ను గాయంతో బుమ్రా టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు.
#bccipresident
#rogerbinny
#ganguly
#shami
#bhumra
#BCCI