Skip to playerSkip to main content
  • 4 years ago
The videos of team india players participating in photo shoot are going viral on social media
15 సంవత్సరాల టీ20 కప్ కరువుకు ముగింపు పలకాలని భారత ఆటగాళ్లు చూస్తున్నారు. 2021 ఎడిషన్‌లో సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించడంలో వైఫల్యం, ప్రత్యర్థి పాకిస్థాన్‌తో పది వికెట్ల పరాజయం పాలవటం మార్చిపోయి ఈ సారి ఎలాగైనా కప్ కొట్టాలని భావిస్తున్నారు. భారత్ సూపర్ బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్‌తో, నెదర్లాండ్స్‌తో తలపడనుంది.

#t20worldcup2022
#teamindia
#rohitsharma
#viratkohli
#dineshkarthik
#rishabpant

Category

🗞
News
Comments

Recommended