Skip to playerSkip to main content
  • 3 years ago
Many people neglect guavas because they are available close to us at an affordable price | మనకు అందుబాటు ధరలో, దగ్గరగానే దొరుకుతుంది కదా అని చాలా మంది జామకాయలపై నిర్లక్ష్యం వహిస్తారు. వాస్తవానికి యాపిల్, మామిడి, స్ట్రాబెర్రీ పళ్లకన్నా ఎక్కువ విటమిన్లు జామలోనే ఉంటాయి. జామపళ్లపై అందరూ అవగాహన చేసుకుంటున్న క్రమంలోనే వీటి ధరలు ఆకాశానికి చేరుతున్నాయి. జామపండు వల్ల ఎటువంటి లాభాలున్నాయో తెలుసుకుందాం.


#WeightLoss
#Fruits
#GuavaBenfits
#Health
#Apple
#Andhrapradesh
#Telangana
#National

Category

🗞
News

Recommended