Skip to playerSkip to main content
  • 3 years ago
these two mps, who voted against the womens reservation bill in lok sabha. సుదీర్ఘ కాలం ఎదురుచూపులకు స్వస్తి పలుకుతూ బుధవారం లోక్‌సభలో మహిళారిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించిన విషయంతెలిసిందే. బిల్లుకు మద్దతుగా 454 మంది సభ్యులు ఓటు వేశారు. అయితే, ఈ బిల్లును ఇద్దరుఎంపీలు మాత్రం వ్యతిరేకించారు. లోక్‌సభలో మొత్తం 545 మంది ఎంపీలకు గానూ456 మంది సభకు హాజరై ఓటు వేశారు.


#PMModi
#WomensReservationBill
#WomensReservationBillPass
#LokSabha
#AsaduddinOwaisi
#ImtiazJaleel
#ParlimentSessons

Category

🗞
News
Comments

Recommended