Skip to playerSkip to main content
  • 2 years ago
ఆంద్రప్రదేశ్ సమగ్ర అభివృద్దిలో దూసుకుపోయేందుకు సరియైన ప్రణాళికలు రచిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. తిరుమల దర్శనం తర్వాత గురువారం సాయంత్రం నేరుగా సచివాలయం చేరుకుని నూతన పాలనకు చంద్రబాబు శ్రీకారం చుట్టబోతున్నారు.
CM Chandrababu Naidu is writing proper plans for the comprehensive development of Andhra Pradesh. After visiting Tirumala, Chandrababu is going to reach the Secretariat directly on Thursday evening and initiate the new regime.

~CR.236~CA.240~ED.234~HT.286~

Category

🗞
News

Recommended