Skip to playerSkip to main content
  • 2 years ago
రెండున్నరేళ్ల తర్వాత గౌరవ సభలో సగౌరవంగా చంద్రబాబు అడుగుపెట్టారు. ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ మెట్లకు నమస్కరించి సభలోకి చంద్రబాబు ప్రవేశించారు. సీఎంగానే మళ్లీ సభలో అడుగుపెడతానని 2021లో చంద్రబాబు శపథం చేశారు. చేసిన శపథం నిలబెట్టుకుంటూ నేడు అసెంబ్లీలో చంద్రబాబు అడుగుపెట్టారు.

Category

🗞
News
Transcript
01:00I am a devotee of Lord Shiva, I am a devotee of Lord Shiva,
01:07I am a devotee of Lord Shiva, I am a devotee of Lord Shiva,
01:14I am a devotee of Lord Shiva, I am a devotee of Lord Shiva,
01:21I am a devotee of Lord Shiva, I am a devotee of Lord Shiva,
01:28Andhra Prajapati Mysore

Recommended