Gang Attack On Police : పోలీసులపై ఓ రౌడీ మూక కత్తులు, హాకీ స్టిక్స్‌తో దాడికి యత్నించిన ఘటన నగరంలో కలకలం రేపింది. ఓ కేసు విషయమై వెళ్లిన వారిపై రౌడీలు దాడికి యత్నించిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గండిపేట బృందావన్ కాలనీలో జరిగింది.