Skip to playerSkip to main content
  • 2 years ago
Anakapalle Food Poison Children Death Case: వసతిగృహ నిర్వాహకుడి నిర్లక్ష్యంతో కలుషిత ఆహారం తిని ముగ్గురు చిన్నారులు మృతిచెందిన ఘటనపై ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు పదిలక్షల పరిహారం ప్రకటించింది.అనకాపల్లి జిల్లాలో అక్రమంగా వసతిగృహం నిర్వహిస్తున్న కిరణ్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి హత్యకేసు నమోదు చేశారు. అనధికార హాస్టల్‌ను సీజ్‌ చేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన మరో 35 మంది చిన్నారులు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు.

Category

🗞
News
Comments

Recommended