• 2 years ago
How to Use TSAFE App : కోల్​కతాలో పని ప్రదేశంలో వైద్యురాలిపై హత్యాచార ఘటనతో దేశమంతా ఉలిక్కిపడింది. ప్రతి రాష్ట్రంలో నిరసన సెగలు రాజుకున్నాయి. మహిళాభద్రతకై ప్రభుత్వాల ప్రత్యేక చర్యలు, ర్యాలీలు, ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు దేశవ్యాప్తంగా జరిగాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో టీ సేఫ్​(TSAFE) పేరు వార్తల్లోకి వచ్చింది. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం బయటికొచ్చిన మహిళలకు సురక్షితంగా గమ్యస్థానాలు చేరేవరకు పోలీసు నిఘా ఉంటే ఈ యాప్​ గురించి సర్వత్రా చర్చనడుస్తోంది.

టీ సేఫ్​ యాప్​ను ప్రతి ఒక్క మహిళ డౌన్​లోడ్​ చేసుకోవాలి. ప్రయాణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఉమెన్​ సేఫ్టీ వింగ్​, పోలీసు శాఖ సంయుక్తంగా టీ సేఫ్​ యాప్​ను 2024 మార్చిలో రూపొందించారు. దీని ద్వారా మహిళలు, విద్యార్థినులకు ప్రయాణ సమయంలో ఆకతాయిలు నుంచి ఏమైనా ఇబ్బంది తలెత్తితే తక్షణం పోలీసు రక్షణ లభిస్తుంది. ఇది దేశంలోనే మొదటి ట్రావెల్​ మానిటరింగ్​ సేవ అని చెప్పవచ్చు. ఈ యాప్​ ప్రయాణ సమయంలో ప్రతి స్టెప్​ను కనిపెడుతూ మానిటర్​ చేస్తూ ఉంటుంది.

Category

🗞
News
Transcript
01:30Where are you going, dear?
01:32I have to go to Vidya Nagar, aunty.
01:34I am also going that way.
01:36My car is coming to pick me up.
01:39If you don't mind, you can come with me.
01:42It's okay, aunty. I'll go. Thank you.
02:00So, you don't want the lift?
02:03Because it's getting late.
02:07Okay, aunty.
02:09Can you give me two minutes? I'll go to the washroom.
02:12Okay, no problem. I'll wait in the car.
02:30Welcome to Dial 100 Telangana Police.
02:37Press 1 for emergency.
02:39Press 8 for T-safe services.
02:42Dear citizen, for your own safety,
02:44please enter a 4-digit secret passcode of your choice.
02:48We will use it to verify your safety during the trip.
02:55Your trip is now being monitored by the Telangana Police.
03:11Hello, citizen.
03:12This is a safety check call from T-safe services.
03:16We hope you are safe.
03:18Press 1 if you are safe.
03:20Press 2 if you are not safe.
03:25Thank you for confirming your safety.
03:27Please enter your 4-digit secret passcode to verify the trip.
03:34Thank you for confirming your safety.
03:36Your passcode has been verified.
03:39Your trip is under monitoring.
03:57TELANGANA POLICE
04:27TELANGANA POLICE
04:57TELANGANA POLICE
04:59TELANGANA POLICE
05:01TELANGANA POLICE
05:03TELANGANA POLICE
05:04TELANGANA POLICE
05:05TELANGANA POLICE
05:06TELANGANA POLICE
05:07TELANGANA POLICE
05:08TELANGANA POLICE
05:09TELANGANA POLICE
05:10TELANGANA POLICE
05:11TELANGANA POLICE
05:12TELANGANA POLICE
05:13TELANGANA POLICE
05:14TELANGANA POLICE
05:15TELANGANA POLICE
05:16TELANGANA POLICE
05:17TELANGANA POLICE
05:18TELANGANA POLICE
05:19TELANGANA POLICE
05:20TELANGANA POLICE
05:21TELANGANA POLICE
05:22TELANGANA POLICE
05:23TELANGANA POLICE
05:24TELANGANA POLICE
05:25TELANGANA POLICE

Recommended