MP Purandeswari About Abusing Posts in Social Media : సామాజిక మాద్యమాల వేదికగా మహిళా ప్రజా ప్రతినిధులను మానసికంగా కుంగదీసేలా పోస్టులు పెట్టించడం, ప్రచారం చేయడం మెంటల్ వయోలెన్స్‌గా పరిగణించాల్సి ఉంటుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ధ్వజమెత్తారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పురందేశ్వరి మాట్లాడుతూ ఆస్ట్రేలియాలోని సిడ్నిలో ఇటీవల జరిగిన కామన్‌వెల్త్ సమావేశా గురించి ప్రస్థావించారు.