• 2 years ago
International News Agency Reuters Wrote Article on Jagan : అదానీతో సౌర విద్యుత్తు కొనుగోలుకు ఒప్పందం ఏమాత్రం మంచిది కాదని, ఖజానా భారీగా నష్టమని అధికారులు చేసిన సూచనలను నాటి జగన్‌ ప్రభుత్వం బేఖాతరు చేసిందని అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ స్పష్టం చేసింది. సెకి రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించడం, విద్యుత్తు కొనుగోలుకు ఆమోదముద్రం తెలపడం ఏపీఈఆర్​సీ (APERC) పచ్చజెండా ఊపడం అన్నీ అసాధారణ వేగంతో జరిగాయని తెలిపింది. అదానీ ఒప్పందాన్ని ఇలాగే కొనసాగిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏటా సామాజిక భద్రత, పోషకాహారానికి వెచ్చించేంత సొమ్ము చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది.

Category

🗞
News

Recommended