Pet Dogs Transported In Ambulance For Family planning operation In Panjagutta : అది హైదరాబాద్ పంజాగుట్ట కూడలి. రద్దీ సమయం. ఓ అంబులెన్స్ సైరన్ వేసుకుంటూ వేగంగా వస్తోంది. అప్పటికే ఆ ఏరియాలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. పైగా ఇటీవల అంబులెన్స్ డ్రైవర్లు రూల్స్ పాటించడం లేదని కూడా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. డ్రైవర్ల సైరన్ దుర్వినియోగంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహంచాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.